దాతల వివరాలు
నూతన కళావేదిక నిర్మాణానికి
కొక్కిలిగడ్డ ఎర్ర ముసలయ్య గారి జ్ఞాపకార్థం
శ్రీ కొక్కిలిగడ్డ వెంకటేశ్వరరావు గారు,
శ్రీ వీర రాఘవ గారు మరియు వారి కుటుంబ సభ్యులు
భక్తి భావంతో ముందుకు వచ్చి, కళావేదిక నిర్మాణానికి అవసరమైన సగం మెటీరియల్స్‌ను దాతృత్వంగా సమకూర్చారు.
అమ్మవారి సేవలో భాగంగా చేసిన ఈ మహత్తర సహకారానికి దేవస్థానం తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.
Donor Details
In loving memory of
Late Sri Kokkiligadda Erra Musalayya Garu,
Sri Kokkiligadda Venkateswara Rao Garu,
Sri Veera Raghava Garu and their family members
have generously contributed half of the required materials for the construction of the new Kala Vedika.
The Devasthanam expresses heartfelt gratitude for their noble contribution and devotion towards Ammavari Seva.